SKLM: ప్రజల వినతులు పరిపాలనా పరమైన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను వేగంగా పరిష్కరించడంలో జేసీ ఫార్మన్ అహ్మద్ ఖాన్ రాష్ట్రస్థాయిలో 3 వ ర్యాంక్ సాధించారు. పనితీరులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జేసీల జాబితాలో ఆయన 3 వ స్థానంలో నిలిచి జిల్లాకు గుర్తింపు తెచ్చారు. అధికారులు పనితీరు ఆధారంగా ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది.