TPT: వెంకటగిరి మండలం కుప్పంపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డును అందుకున్నారు. విజయలక్ష్మికి కలంకారి హ్యాండ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్‌లో ఈ అవార్డు వచ్చింది. అవార్డు గ్రహీత విజయలక్ష్మి మాట్లాడుతూ.. తనకు అవార్డ్ రావడం ఆనందంగా ఉందన్నారు.