KDP: ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక రేపు జరగనుంది. అందులో మొత్తం 10 మంది ఎంపీటీసీలు ఉంటే గత ఎన్నికల్లో 8 మంది వైసీపీ నుంచి, ఇద్దరు కూటమి నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఒకరు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. దీంతో కూటమి బలం 3కు చేరింది. ఇక వైసీపీలో ఉన్న ఏడుగురిలో ఒక ఎంపీటీసీపై అనర్హత వేటు పడింది. దీంతో వైసీపీ బలపడినట్లు స్థానిక నాయకులు తెలిపారు.