JN: బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో మంగళవారం ACP పండరి చేతన్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ACP మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రజలందరూ ఎన్నికల నిభందనలు విధిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ అబ్బయ్య, ఎస్సై హమీద్, సిబ్బంది పాల్గొన్నారు.