VZM : పెదమానాపురం పోలీస్ స్టేషన్ పనితీరుపట్ల బొబ్బిలి డీఎస్పీ జి. భవ్యరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం డీఎస్పీ వార్షిక తనిఖీ చేపట్టారు. కేసుల వివరాలు వాటి పురోగతి స్టేషన్ వద్ద నిర్వహించే రికార్డులను ఎస్ఐ జయంతిని అడిగి పరిశీలించి సంతృప్తి చెందారు. బ్లాక్ స్పాట్లను గజపతినగరం సిఐ రమణ, ఎస్ఐ జయంతిలతో పరిశీలించారు.