AP: విద్యా, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని, దురదృష్టశాత్తు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు పలు సమస్యలపై ఇవాళ ఆయన చర్చించారు. ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.