ఆదాయ పన్నుశాఖ ఇ-పాన్ కార్డు డౌన్లోడ్ చేయమని వచ్చిన నకిలీ ఈ మెయిల్స్‌ను నమ్మవద్దని ప్రభుత్వం సూచించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో కలిసి విడుదల చేసిన ప్రకటనలో, ఈమెయిల్స్ పూర్తిగా మోసపూరితమైనవని పేర్కొంది. ఇందులో వ్యక్తిగత వివరాలు, పిన్, బ్యాంకు సమాచారం కోరడం జరుగుతుందని అధికారులు చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ ఇలాంటి మెయిల్స్ ఐటీశాఖ స్పష్టం చేసింది.