ASF: కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సీటీ స్టడీ సెంటర్ విద్యార్థులు వారి పరీక్ష రుసుము చెల్లించేందుకు ఈనెల 27 చివరి గడువని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 2 వరకు రూ.500, 7వ వరకు రూ.1000 ఆపరాద రుసుముతో ఫీజు చెల్లించవచ్చన్నారు. సైన్స్ విద్యార్థులు ప్రాక్టీకల్ ఫీజు చెల్లించాలన్నారు.