MNCL: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి తెలిపారు. సోమవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 97 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవోస్లో సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 10 లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని కోరారు.