నడిగూడెం మండలం బృందావనపురం గ్రామంలో, కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి రావడం, గ్రామ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. గ్రామ సర్పంచ్‌గా కంభంపాటి సరిత చైతన్య, ఉపసర్పంచ్‌గా పుట్టా సైదమ్మ రమేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజల విశ్వాసమే మా బలం… బృందావనపురం అభివృద్ధే మా లక్ష్యం అని సర్పంచ్ కంభంపాటి సరిత చైతన్య పేర్కొన్నారు.