AKP: రాష్ట్రస్థాయి కౌశల్ పోటీలకు ఎంపికైన ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ముగ్గురికి డీఈవో అప్పారావు నాయుడు, డిప్యూటీ డీఈవో అప్పారావు నగదు బహుమతులు అందజేశారు. శనివారం అనకాపల్లి డీఈవో కార్యాలయంలో ఐశ్వర్య, దుర్గాప్రసాద్‌కు రూ.1500 చొప్పున, భారతకి రూ.1,000 అందజేశారు. వీరికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయురాలు స్వర్ణ గౌరీని అభినందించారు.
Tags :