MDK: పాపన్నపేట మండలం ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ పరిశీలించరూ. మొదటి విడత ఎన్నిక డిసెంబర్ 11న ఉన్నందున, డిసెంబర్ 10న ఎన్నికల సిబ్బంది పంపిణీ కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు.