GDWL: దరూర్ మండలం డ్యాగాదొడ్డి గ్రామం సర్పంచ్‌గా ప్రజా ఆమోదంతో ఏకగ్రీవమైన మిర్జాపురం సావిత్రిని ఎంపీ డీకే అరుణ శనివారం అభినందించారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టకుండా, నిజాయితీగా పనిచేసి నమ్మకాన్ని మరింత సంపాదించాలన్నారు. అనంతరం పార్టీ నాయకులతో జిల్లా సమస్యలపై చర్చలు జరిపారు.