NZB: నగరంలోని అహ్మదీబజార్లో మున్సిపల్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. కాలనీలోని బేకరీలను అధికారులు ఉదయాన్నే పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న పలు బేకరీలకు జరిమానాలు విధించారు.పదార్థాలు తయారు చేసే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులకు నిర్వాహకులకు సూచించారు. పరిశుభ్రత పాటించని పలు బేకరీలకు రూ.5వేలు వరకు విధించారు.