NZ vs WI తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. 212/4 స్కోర్‌తో 5వ రోజు ఆట ప్రారంభించిన విండీస్ బ్యాటర్లు వికెట్లను కాపాడుకుంటూ NZ బౌలర్లపై అద్భుత పోరాటం చేశారు. ఈ క్రమంలో జస్టిన్ గ్రీవ్స్(202*) డబుల్ సెంచరీ చేయగా.. కీమర్ రోచ్ 58*తో రాణించాడు. అంతకుముందు షాయ్ హోప్(140) సెంచరీ చేశాడు. NZ బౌలర్ జాకబ్ డఫ్పీ 3 వికెట్లు పడగొట్టాడు. NZ 231 & 466/8d WI 167 & 457/6