BDK: కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్ ఆధ్వర్యంలో శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సును కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ శుక్రవారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారని అన్నారు. ఎన్నికల నియమావళి, శాంతిభద్రతల ఏర్పాట్లు అవగాహన కల్పించారు.