SRD: గుమ్మడిదల మండలం గ్రామ శివారులో పరిశ్రమ నుంచి వస్తున్న కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కాలుష్యాన్ని వేదజల్లుతున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.