NGKL: 63వ హోంగార్డు దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్. సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఆదేశాల మేరకు ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా హోంగార్డు ఆఫీసర్స్ అందరికీ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు మానసిక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపడం కోసం క్రీడా పోటీలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు కబడ్డీ, వాలీబాల్, వంటివి నిర్వహించారు.