NZB: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు బోధన్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాలూరలో శుక్రవారం పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.