VZM: కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో జరిగిన గ్రామసభలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రేహౌండ్స్ నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నేరవేరకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సభా ముఖంగా హామీ ఇవ్వాలని స్థానికులు ఎమ్మెల్యేని కోరారు.