SKLM: ప్రభుత్వ నిర్బంధాన్ని ఎత్తివేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని CPM పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు.