SRPT: కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రపంచ మట్టి దినోత్సవం సందర్భంగా యూత్ అండ్ ఎకో క్లబ్, ఎన్ సీసీ ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రీన్ డ్రెస్ ధరించి ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం మార్కండేయ మట్టి సంరక్షణ, ఆర్గానిక్ పద్ధతుల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు.