కృష్ణా: అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి మండలాల్లో విస్తృతంగా జిల్లా కలెక్టర్ బాలాజీ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు డీఆర్ డీఏ వెలుగు ద్వారా ఆర్థిక సహాయం పొంది ఏర్పాటు చేసుకున్న వివిధ రకాల డ్వాక్రా యూనిట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.