MDK: మెదక్ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని నగేష్ సూచించారు. విజేతలకు సర్టిఫికెట్, షీల్డ్లు అందజేశారు