ATP: గుంతకల్లు పోటర్ లైన్ కాలనీలో శుక్రవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్షులు మౌలా మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు నష్టపోతారన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు.