‘అఖండ 2’ వాయిదాపై నందమూరి బాలకృష్ణ సీరియస్ అయ్యారు. అర్ధరాత్రి 2 గంటలకు దర్శకుడు బోయపాటి శ్రీను ఇంటికి వెళ్లిన బాలయ్య.. ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆగిపోవడం ఏంటని బోయపాటి, నిర్మాతలపై ఫైర్ అయినట్లు సమాచారం. ఫ్యాన్స్‌తో ఆటలొద్దని హెచ్చరించారట. దీంతో ఆర్థికపరమైన సవాళ్లను పరిష్కరించడం కోసం నిర్మాతలు రంగంలోకి దిగడంతో.. నిర్మాతలకు కొందరు అగ్రనిర్మాతలు సాయం చేశారట.