ఇండిగో విమానాల ఆలస్యంపై ఎంపీ రేఖాశర్మ స్పందించారు. కొత్త నిబంధనల ప్రకారం ఎక్కువ మంది పైలట్లను ఇండిగో నియమించుకోవాల్సి రావడమే ప్రధాన కారణమని తెలిపారు. ఆపరేట్ చేయడానికి ఇండిగోకు తగిన సిబ్బంది లేరని పేర్కొన్నారు. కొత్త నిబంధనలు ప్రజా ప్రయోజనం, భద్రత కోసమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించొద్దని అన్నారు.