SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయినిగూడెంలో మున్సిపాలిటీ కార్మికులు శుక్రవారం ఫ్రైడే డ్తె డే ప్రోగ్రాం నిర్వహించారు. మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి ప్రజలకు సూచించారు.