మెగా హీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ‘సేవ్ ద టైగర్స్’ సిరీస్ దర్శకుడు తేజ కాకుమానుతో ఆయన ప్రాజెక్టు చేయనున్నట్లు సమాచారం. అటవీ నేపథ్యంలో సాగే కథతో రాబోతున్న ఈ మూవీలో పులితో హీరో పోరాటాలు అద్భుతంగా ఉంటాయని టాక్. AK ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక వచ్చే అవకాశం ఉంది.