వనపర్తి జిల్లాలో ఏకగ్రీవంగా ఎంపికైన ఐదు సర్పంచి ఏకగ్రీవమైనట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో ఏకగ్రీవ స్థానాలలో ఉప సర్పంచ్ ఎన్నిక తదితరాంశాలపై సమీక్షించారు.