TG: HYDలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటును పలువురు తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రావారి విగ్రహం తెలంగాణలో ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. గద్దర్, అందెశ్రీ లాంటివారి విగ్రహాలను ఏర్పాటు చేయాలంటున్నారు. మరోవైపు ఆంధ్రాలో TG వాళ్ల విగ్రహాలు ఎందుకు పెట్టరని నిలదీస్తున్నారు. పీవీ నరసింహరావు లాంటి విగ్రహాలు ఏపీలో ఉన్నాయా? అని విమర్శిస్తున్నారు. మరి దీనిపై మీ కామెంట్.?