VZM: బొబ్బిలి బాడంగి మండలాలలో గురువారం అభ్యుదయం సైకిల్ యాత్రను బొబ్బిలి రాజా కాలేజీ వద్ద డీఎస్పీ జి. భవ్య రెడ్డి స్థానిక మండల నాయకులు జెండా ఊపి ఘనంగా ప్రారభించారు. మత్తు పదార్ధాల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి యాంటి డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలిలో విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.