ఇటీవల కాలంలో ఏజెన్సీలోని వసతి గృహాల్లో విద్యార్థినుల మృతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కౌంటర్ ఇచ్చారు. పాలకొండలో ఇవాళ ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో 2023లోనే 66 మంది విదార్థులు చనిపోయారని, అప్పుడు మీరు ఏ గాడిదలను కాశారని ప్రశ్నించారు.