VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం కార్పోరేషన్ ఛైర్మెన్, సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం విజయయవాడ లోని బీ.సీ. భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం కార్పోరేషన్ ఛైర్మెన్, సభ్యులతో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో గంటా రవితేజ, జిల్లా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ పాల్గొన్నారు.