AP: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబుపై నమోదైన కేసును క్లోజ్ చేయొద్దంటూ వైసీపీ నేత గౌతమ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ కేసును ఏసీబీ కోర్టు ఈనెల 8వ తేదీన విచారించనుంది. ఫైబర్‌నెట్ కేసులో అక్రమాలపై చంద్రబాబుపై గతంలో సీఐడీ కేసు నమోదు చేసింది.