E.G: స్క్రబ్ టైపస్ వ్యాధి ప్రాణాంతకం కాదని, వ్యాధి సోకినప్పుడు మందులు వాడితే సరిపోతుందని కొత్తపల్లి PHC డా.తిరన్ ఈరోజు తెలిపారు. ఈ వ్యాధి చిన్న పురుగుల వల్ల సోకుతుందని పురుగు కుట్టినప్పుడు దద్దుర్లు వస్తాయని తెలిపారు. చెట్లు పదులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ పురుగు ఉంటుందన్నారు. ఈ వ్యాధికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.