RR: GHMC విలీన ప్రక్రియలో భాగంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆస్తులను జప్తు చేయడం, మరోవైపు పన్ను ఆదాయాలను సేకరించడంపై అధికారులు ఫోకస్ పెట్టారు. నిజాంపేట మణికొండ నార్సింగి బడంగ్ పేట మేడ్చల్ దుండిగల్ పురపాలికల్లో మొత్తం కలిపి సుమారు రూ. 200 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుతం డీటెయిల్డ్ రిపోర్టు తయారు చేస్తున్నారు.