GNTR: బ్రాడీపేట 2/7లో రైస్ సంఘం జిల్లా కార్యాలయం పత్రికా సమావేశం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. పత్తి కొనుగోలు సీసీఐ చేపట్టిన నియమాలు వల్ల రైతులు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు రైతులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రవేటు వారికి ప్రైవేట్ వారికి అమ్ముకోవటం వల్ల మద్దతు ధర కంటే రూ.2 వేలు నష్టపోతున్నారు.