కోనసీమ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ బి.సత్యనారాయణ కపిలేశ్వరపురం మండలం అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఓపి రిజిస్ట్రేషన్, ఇన్ పేషెంట్ వార్డు, లేబర్ రూమ్, లాబరేటరీ, ఫార్మసీ, వ్యాక్సిన్ స్టోరేజ్ గది వంటి విభాగాలను, ఇ.హెచ్.ఆర్ చేసే విధానాన్ని పరిశీలించి మెరుగైన సేవలు అందించాలన్నారు