E.G: రేపు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొనే కార్యక్రమాలు వివరాలు ఉ. 9గంటలకు జగ్గంపేట హైస్కూల్లో, మెగా పేరెంట్స్డేలో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 12:00 గంటలకు గోకవరం జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ డే లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:00గం. లకు గండేపల్లిమరి. M. D సింగారం పా లో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.