AP: విశాఖ పరిధిలో రూ.1.69 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ మొదలైందని మంత్రి TG భరత్ తెలిపారు. అలాగే అమరావతిలో రూ.87 వేల కోట్లు, తిరుపతిలో రూ.73 వేల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. 13 SIPB సమావేశాల్లో రూ.8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాల కింద 6 కంపెనీలకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు.