VSP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో సీనియర్ న్యాయవాది కర్రి పార్థసారథి ఐదోవ అదనపు జిల్లా న్యాయమూర్తిగా పని చేసిన ఆయన ఇవాళ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టుకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టీడీపీ నేతలు, లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు పార్థసారథిని శాలువాతో సత్కరించారు.