అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 19 దేశాల పౌరుల వలసలు, గ్రీన్‌కార్డ్ దరఖాస్తులను నిలిపివేసింది. ఈ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సుడాన్, యెమెన్, వెనిజులా వంటి దేశాలు ఉన్నాయి. వైట్‌హౌస్ వద్ద జరిగిన కాల్పుల ఘటన తర్వాతే అగ్రరాజ్యం ఈ సీరియస్ యాక్షన్ తీసుకుంది. దీంతో ఆయా దేశాల నుంచి అమెరికా వెళ్లాలనుకునే వారికి బిగ్ షాక్ తగిలింది.