SRD: ఎన్నికల ప్రచార ఖర్చు పకడ్బందీగా నమోదు చేయాలని ఎన్నికల వ్యాయ పరిశీలకులు రాకేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎన్నికల ప్రచార సర్వే పరిశీలకులు పూర్తిగా చూడాలని చెప్పారు. పోటీ చేసే అభ్యర్థులు మూడుసార్లు ఎన్నికల పరిశీలకల ముందు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందన్నారు.