HYD: ORR వరకు 27 మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనానికి సంబంధించి GHMC కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. పురపాలక సంఘాల రికార్డుల పరిశీలన కోసం GHMC డిప్యూటీ కమిషనర్లు, మానిటరింగ్ ఆఫీసర్లుగా జోనల్ కమిషనర్లను నియమించారు. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పురపాలిక అకౌంటు బ్యాలెన్స్ సైతం GHMC అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలన్నారు.