NLG: చిట్యాల మండలం ఏపూరులో తల్లీకూతురు వచ్చా నెలకొన్న రాజకీయ వివాదం విషాదంగా మారింది. మూడో వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను బీఆర్ఎస్ బలపరిచింది. ఆమె కూతురిని అదే వార్డుకు కాంగ్రెస్ బలపరిచింది. ఈ నేపథ్యంలో కుటుంబంలో తీవ్ర విభేదాలు తలత్తాయి. అల్లుడు మచ్చ టార్చర్‌ను తట్టుకోలేక లక్ష్మమ్మ బుధవారం సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.