TG: హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లను కించపరిస్తే.. వాళ్ల ఇంట్లో ఆవిడ కూడా ఆయనను క్షమించదని మండిపడ్డారు. హిందువులను కాంగ్రెస్ ప్రభుత్వం.. చులకనగా చూస్తోందని విమర్శించారు.