తమిళ హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘తేరే ఇష్క్ మే’. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.71 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రాబోయే రోజుల్లో దీని కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మూవీలో కృతి సనన్ కథానాయికగా నటించగా.. AR రెహమాన్ మ్యూజిక్ అందించారు.