NZB: రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన ముగ్గురు ఫిజికల్ డైరెక్టర్లు టెక్నికల్ అఫీషియల్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా హాలియాలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్లు అనురాధ (అమ్రాద్ ),కవిత (గుత్ప)జ్యోతి (ఎర్గట్ల) ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.