సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. మొత్తం రూ. 4,77,257 లక్షల విలువైన ఈ చెక్కులను టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ పార్టీ కార్యాలయంలో ఆయా మండలాల లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.